పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బీహెచ్.భవాని శంకర్ బాధ్యతల స్వీకరణ..
పిఠాపురం, మార్చి 17, (పిన్ పాయింట్)
పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ (పాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిహెచ్.భవాని శంకర్ మంగళవారం పిఠాపురం పాడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాడా చైర్మన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.



