తిరుమల సమాచారం:       *16-03-2026* 🍁🍁🍁🍁🍁   👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  👉 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి , కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు* క్యూ లో వేచి ఉన్న భక్తులు.   👉 సర్వదర్శనం భక్తులకు *18 గంటల* సమయం పడుతుంది   👉 300 రూ..శీఘ్రదర్శనంకు *4 గంటల* సమయం పడుతుంది   👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *6 గంటల* సమయం పడుతుంది   👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *82,057*   👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *30,990*   👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹4.22 కోట్లు* *ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏* ••••••••••••••••••••••••••••••••••••••••••
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి